Download Now Banner

This browser does not support the video element.

నసురుల్లాబాద్: యూరియా వాడకాన్ని తగ్గించాలి : ఎడీఏ అరుణ

Nasurullabad, Kamareddy | May 21, 2025
నస్రుల్లాబాద్ : రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని ఏడిఏ అరుణ అన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను బాన్సువాడ ఎడీఏ అరుణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎడీఏ అరుణ పర్టిలైజర్ దుకాణాలలో స్టాక్ రిజిస్టార్లను పరిశీలించారు. ఏడిఏ అరుణ మాట్లాడుతూ.. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఆమె వెంట ఏఓ భవాని ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us