బిల్డింగ్ వర్కర్స్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించి వారి సంక్షేమాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. సోమవారం పాల్వంచ పట్టణ పరిధిలోని సిఐటియు కార్యాలయంలో బిల్లింగ్ వర్కర్స్ మహాసభ నిర్వహించారు..