తొర్రూరు మండలం లోని చర్లపాలెం గ్రామంలో 12 లక్షలు మరియు గోపాలగిరి గ్రామంలో 5 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అదేవిధంగా పతేపురం గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో, సి ఆర్ ఆర్ నిధుల ద్వారా చేపట్టనున్న సిసి రోడ్ల పనులకు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.