విశాఖ లో మందుబాబులు వివరంగా సృష్టించి ఏకంగా పోలీసులు పైనే దౌర్జన్ చేస్తున్న ఘటన నెలకొంటుంది.ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో మందుబాబులకు పోలీసులకు మధ్య బుధవారం రాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆటోలో మందుతాగుతున్న వారిని పోలీసులు హెచ్చరించి వారి వద్ద నుంచి ఫోన్లు తీసుకోవడంతో వివాదం రాజుకుంది. స్థానిక ఎస్ఐ తమను లారీతో కొట్టారని వారు ఆరోపిస్తుండగా.. మందు తాగిన వారే తమ పట్ల అమర్యాదగా వ్యవహరించారని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.