ఎమ్మిగనూరు పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై మున్సిపల్ కమిషనర్, డీఈ, ఏఈలతో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.చిరువ్యాపారుల మున్సిపల్ షాపులపై చర్చించి, వారి వ్యాపారాలు సజావుగా సాగేందుకు అవసరమైన సూచనలు ఇచ్చారు. చిరువ్యాపారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.