సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 32 ఫిర్యాదులు అందయని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు ఇందులో చీటింగ్ 1 సైబర్ క్రైమ్ ఒకటి కుటుంబ తగాదాలు ఎనిమిది వేధింపులు ఒకటి భూతగాధాలు 11 డబ్బు తగాదాలు ఐదు చిన్న గొడవలు మూడు ఆస్తి తగాదాలు రెండు వచ్చాయని ఎస్పీ తెలిపారు.