16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద అన్నారు, మంగళవారం అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే విశాఖకు పలు సాఫ్ట్వేర్ కంపెనీ రాబోతున్నాయని ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో లక్ష 60 వేల కోట్ల రూపాయ పెట్టుబడులకు తీసుకువచ్చిన ఘనత కూటమూ ప్రభుత్వానిదే అని అన్నారు.