హుస్నాబాద్ పట్టణంలోని బస్ స్టేషన్ ఆవరణలో 1930 నిజాం కాలం నాటి ఆల్బియన్ బస్ ను జిల్లా కలెక్టర్ హైమావతి తో కలిసి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ బస్టాండ్ పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలంలో జంక్షన్ అభివృద్ధి కొరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఉద్యోగులు కలిసి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో 1932 నాటి నిజాం నవాబు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్ మోడల్ ను ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగ్రవాల్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లి