యూరియా కోసం క్యూలో నిలబడి చివరికి యూరియా సంచులు తీసుకుని వెళ్తున్న రైతు ఒకరు బైక్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నూతనకల్ మండలంలో జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్నవారు అంబులెన్స్కు ఫోన్ చేయగా, వారు రైతును ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.