గ్రీన్ ఎనర్జీ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఉంటుందని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 2030 నాటికి 20 ఏళ్ల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి AI, ఫ్యూచర్ సిటీలు రీజినల్ రింగ్ రోడ్డు ఉపయోగపడతాయి అన్నారు