జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలంలోని రాజీవ్ గాంధీ హైవే పక్కన స్తంభంపల్లి మరియు పాసిగామ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిని గుర్తించి బాలుర, బాలికల ఉన్నత చదువుల కోసం గాను...ఈ స్థలాన్ని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అలుగు వర్షిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం రాత్రి 7-30 గంటల ప్రాంతంలో పరిశీలించారు.జగిత్యాల జిల్లాలోని విద్యార్థినీ విద్యార్థుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్ మరియు, విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు డిగ్రీ పీజీ బి ఫార్మసీ కోర్సుల కొరకు అన్ని విధాల సదుపాయాలు ఉండేలా...