రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయిన్పల్లి మండల కేంద్రంలో, మండల మేదరి మహేంద్ర సంఘం మండల అధ్యక్షుడు గుల్ల రాజయ్య ఆధ్వర్యంలో,గురువారం ఘనంగా వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఇందులో భాగంగా వాడవాడలా ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకొని,MRO & MPDO లకు 4:10 PM కి మేదరుల అభివృద్ధి కోసం,వెదురు వస్తువుల వాడకాన్ని పెంచాలంటూ వెదురు మొక్కల పెంపకం కోసం మండలంలో 5 ఎకరాల స్థలం కేటాయించాలని,మేదరుల కులదైవమైన కేతేశ్వర్ కక్కాలమ్మ గుడి కోసం 5 గంటల స్థలం మండల కేంద్రంలో ప్రభుత్వం తరఫున కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు,