YSR కడప జిల్లా కలెక్టర్ కార్యలయంలోని PGRS హలునందు, జిల్లాలో ఓపన్ కేటగిరిలో నోటిఫై చేసిన (27) బార్లల్లో 12 బార్లకు మరియు గీతకులాలకు నోటిఫై చేసిన (2) బార్లల్లో 2 బార్లకు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలో లక్కిడ్రా success Applicants కు బార్లు కేటాయించడమైనది. బార్ల అప్లికేషన్ ఫీజు రూపంలో, 12 కోట్ల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు రూపంలో 6.10 లక్షల రూపాయలు మరియు మొదటి విడత లైసెన్స్ ఫీజు రూపంలో 1.19 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతాకు జిల్లాలోని బార్ల ద్వారా రెవెన్యూ వచ్చినది.