Download Now Banner

This browser does not support the video element.

చెన్నూరు: గని ప్రమాదంలో గాయపడిన కార్మికుడిని పరామర్శించిన ఏఐటీయూసీ నాయకులు

Chennur, Mancherial | Sep 6, 2025
శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్హ్పీ-3 గనిలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో గాయపడిన బదిలీ వర్కర్ రాజేష్ ను గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు శనివారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యూనియన్ నాయకులు ముస్కే సమ్మయ్య, అక్బర్ అలీ, బాజీసైదా, కిషన్ రావు మాట్లాడుతూ ప్రమాదంపై యాజమాన్యం తప్పుడు నివేదికలు ఇచ్చి, ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us