Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
గత YCP ప్రభుత్వ హయాంలో అక్రమ లేఅవుట్లకు కావలి అడ్డాగా మారింది.ప్రభుత్వానికి చిల్లిగవ్వ చెల్లించకుండా,అనుమతిలేని ప్లాట్లు,కోట్ల రూపాయలు సొమ్ముచేసుకున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనుమతులులేని లేఅవుట్లు భరతం పట్టారు.ఇక్కడ రిజిస్ట్రేషన్ నిలిపివేశారు.ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు.అక్రమ లేఅవుట్లు వేసిన సమయంలోనే చోద్యం చూసిన అధికారులు,కూటమి ప్రభుత్వం ఒత్తిడితో నిద్రలేచారు.అదే విధంగా లేఔట్లలో ఏకంగా 124 ఎకరాల ప్రభుత్వ భూమి,కాలువలు,వంకలు కలిపేసినట్లు నిర్ధారించారు. ఈ కూటమి ప్రభుత్వంలో అనుమతి లేకుండా లేఅవుట్లు వేస్తే సహించేది లేదని అధికారులు, న