కాకినాడ జిల్లా, ఏలేశ్వరం గ్రామంలో ఒకటై తొమ్మిది 2025వ తేదీన, రైతు నేస్తం, ఒరిజినల్ ఏంటి బ్యాంకు చెక్ బుక్, పొలం దస్తవేజులు, పోగొట్టుకున్న శ్రీనివాస్ అనే వ్యక్తి పెద్దాపురం స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఎంక్వయిరీ నిర్వహించి, పైన తెలిపిన వాటిని , ధర్మరాజు అనే వ్యక్తి వద్ద నుండి తీసుకొని, తిరిగి బుధవారం శ్రీనివాస కు అప్పగించడం జరిగిందని, దస్తావేజులు దొరికినటువంటి వ్యక్తి, తీసుకొచ్చి ఇవ్వడంతో, ధర్మరాజు నిజాయితీని అభినందిస్తూ, వెయ్యి రూపాయలు పారితోషకం ఇవ్వడం జరిగిందని సీఏ విజయ సంక తెలిపారు.