ఆర్కేపురం డివిజన్ BJP కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డి తనపై దాడికి పాల్పడి, పార్టీ ఆఫీస్కు తీసుకెళ్లి హత్య చేసేందుకు యత్నించాడని BJP కార్యకర్త విజయ్ దేవడా అన్నారు. సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిని తమ గణేశ్ మండపానికి ఆహ్వానించగా ధీరజ్ రెడ్డి 20మంది గూండాలతో వచ్చి తనపై దాడి చేశాడని, 'మార్వడోడా నీకు రాజకీయం ఎందుకు' అని అన్నాడన్నారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు