చర్ల మండల పరిధిలోని రాళ్ల గూడెం గ్రామానికి చెందిన భాను సోమవారం మండల పరిధిలోని పర్ణశాల గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మృతి చెందాడు.. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు.. ఘట్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..