దమ్మపేట నుండి బూర్గంపహాడ్ కు పామ్ ఆయిల్ మంటలతో వెళుతున్న ట్రాక్టర్ ఆదివారం ములకలపల్లి మండల పరిధిలోని గంపగూడెం క్రాస్ రోడ్డు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..