Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
కమీషన్లు తీసుకునే బతుకు నీది, నీ బతుకు అందరికీ తెలుసు.. మాలేపాటి కుటుంబం ఎటువంటిదో మండలంలో అందరికీ తెలుసని, డాబర్ కూతలు కూయద్దని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి పై ఇరిగేషన్ మాజీ రాష్ట్ర డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు పరోక్షకంగా హాట్ కామెంట్స్ చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో నిర్మిస్తున్న డీఆర్ కాలువ పనులను రైతులతో కలిసి రవీంద్రనాయుడు పరిశీలించారు. పాత డిజైన్ ప్రకారం కాలువ నిర్మిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కోరారన్నారు. డిజైన్ మార్చ