Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: మైలార్ దేవ్ పల్లిలోని కాటేదాన్ ప్రాంతంలో ప్లైవుడ్ లో అగ్ని ప్రమాదం

Rajendranagar, Rangareddy | Aug 24, 2025
మైలార్దేవ్పల్లిలోని కాటేదాన్ ప్రాంతంలో ఓ ప్లైవుడ్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us