కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి, మండల పిఎసిఎస్ చైర్మన్ యాదవ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది రోజుల్లో పెట్టుబడి సహాయంగా దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా రైతుల అకౌంట్లో జమ చేసిన సందర్భంగా నేడు మంగళవారం దోమ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి మండల పిఎసిఎస్ చైర్మన్ యాదవ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణల