కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 10వ తేదీన నిర్వహించే మార్వాడి గో బ్యాక్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు స్వేరోస్ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు సాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ మొదటి గేటు వద్ద ఆందోళన నిర్వహించి అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. సందర్భంగా సాయి మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మార్వాడి గో బ్యాక్ రౌండ్ టేబుల్ సమావేశానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.