Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: గురుపూజోత్సవ సన్మాన సభకు భారీగా తరలివచ్చిన ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు

Patancheru, Sangareddy | Sep 13, 2025
గురుపూజోత్సవ సన్మాన సభకు భారీగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు. శనివారం జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను ప్రత్యేక అవార్డులతో సన్మానించారు. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు తమ సంతోషాన్ని పంచుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us