మహబాబాద్ జిల్లా కేంద్ర శివారు సలార్ తండా సమీపంలో ద్విచక్ర వాహనంపై నుండి పడి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి, పట్టణంలోని అయ్యప్ప నగర్ సిపిఐ కాలనీకి చెందిన బోడ రజిని అనే మహిళ బైక్ పైనుంచి జారీ కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి హుటాహుటిన చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు, పూర్తి వివరాలు తెలియవలసి ఉంది....