వెంకటనగరం పంచాయతీ లో కార్యదర్శి రాణి రూ.34.56 లక్షల నిధుల దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేయాలంటూ సంబంధించిన అధికారికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట్ నగర్ పంచాయతీ ఇంచార్జిగా ప్రత్యామ్నాయ ఏర్పాటుచేయాలంటూ సమద్యత అధికారులకు ఆదేశించారు.