Download Now Banner

This browser does not support the video element.

ఎన్టీఆర్ వైద్యాలయంలో మెరుగైన సేవలు అందించాలి: ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు చిన్ని యాదవ్

Anakapalle, Anakapalli | Apr 13, 2024
అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ చిన్ని యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం నాయకులతో కలిసి ఆసుపత్రిని పరిశీలించి రోగులను అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడి సమస్యలను వైద్యాలయం సీఎఎస్ అధికారి బి. లక్ష్మణ శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us