ప్రత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నందమూరి తారక రామారావు మెమోరియల్ రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి పశువుల బలప దర్శన ఆదివారం ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజపల్లి వెంకటేశ్వరరావు టిడిపి నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.