ప్రకాశం జిల్లా ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని చర్చిలో కానుకలు కోసం కొట్లాటకు దిగారు ఇప్పటివరకు రెండు గ్రూపులుగా ఉన్నవారు కాస్త మూడు గ్రూపులుగా మారారు తీరా చూస్తే చర్చికి సంబంధించిన ఆస్తులు అమ్ముకోవడమే లక్ష్యంగా గ్రూపులు తయారయ్యాయని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు దీంతో ఒంగోలు టూ టౌన్ పోలీసులు చర్చి వద్దకు వచ్చి ప్రార్థన నిర్వహిస్తున్న వారిని బయటకు పంపడమే కాకుండా పోలీస్ అనుమతులు లేకుండా ప్రార్థన చేయరాదు అంటూ నిషేధం విధించారు గత ఆరు సంవత్సరాలుగా ఆస్తులు అమ్మకాల విషయంలో రెండు గ్రూపులుగా ఉన్న వారు కాస్త మూడు గ్రూపులుగా మారి ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకోవడంతో మొత్తం మారిపోయింద