పల్నాడు జిల్లా నరసరావుపేట మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామ శివారులో ఉన్న జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు బుధవారం అర్ధరాత్రి విద్యుత్ వైర్లు కట్ చేసి ఆలయం పగలగొట్టి కుండీని ఎత్తుకెళ్లాలని ఆలయ కమిటీ సభ్యులు గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియాకు తెలిపారు.