Download Now Banner

This browser does not support the video element.

మెదక్: బాలానగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు

Medak, Medak | Aug 22, 2025
మెదక్ నియోజకవర్గం లోని బాలనగర్ గ్రామంలో పనుల జాతర కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం గ్రామపంచాయతీ భవణ సముదాయానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు Bhagyalakshmi చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ డిఆర్డిఓ శ్రీనివాసరావు సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us