పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పెదబాబు అన్నారు. అనంతరం వారు వడ్డేపల్లి మండల పరిధిలోని శాంతినగర్ పట్టణంలో వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో సీపీఐ నేతలు తదితరులు పాల్గొన్నారు