Download Now Banner

This browser does not support the video element.

కప్తాను పాలెం గ్రామానికి చెందిన మహిళా ఉరి వేసుకుని ఆత్మహత్య

Machilipatnam South, Krishna | Aug 24, 2025
మోపిదేవి మండలం పెదప్రోలు పంచాయతీ, కప్తాను పాలెం గ్రామానికి చెందిన సాలా నాగమణి (45) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. సమాచారం అందుకున్న మోపిదేవి ఎస్సై వై.వి.వి.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి భర్త శ్రీనివాసరావు అవనిగడ్డ ఆర్టీసీ బస్టాండ్లో కండక్టర్గా పనిచేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us