నారాయణపేట జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు రక్షణ సెన్సాఫ్ సెక్యూరిటీ భద్రతా భావం కల్పించడం కోసం ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా బుధవారం ఐదున్నర గంటల సమయంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు.