కాకినాడలోని యూటీఎఫ్ ఫోన్లో సిపిఎం అనుబంధ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి మహిళల సమస్యలు వాటి పరిష్కారం కోసం అయిత్వ చేపడుతున్న పోరాటాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా ప్రతినిధులు హాజరయ్యారని అయిద్వ కార్యదర్శి రమణి తెలిపారు.