బి ఆర్ ఎస్ వి రాష్ట్ర అధ్యక్షులు గెలు శ్రీను ఆదేశాల మేరకు గ్రూప్ వన్ పరీక్ష నిర్వాహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వయస్సు రాజీనామా చేయాలని బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసనలో భాగంగా గురువారం తాండూర్ పట్టణంలోని బస్ స్టాప్ దగ్గర గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బి ఆర్ ఎస్ వి నాయకులు మెమొరండాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ వన్ పరీక్షల్లో ఒకటే పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు