శాంతి భద్రతల పరిరక్షణ దృశ్య నారాయణపేట జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ నెల రోజులపాటు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం రెండున్నర గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 30 పోలీస్ యాక్ట్ సెప్టెంబర్ 30 తేదీ వరకు అమలులో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు సమావేశాలు ఊరేగింపులు ధర్నాలు నిర్వహించ రాదని ప్రజలు గుమి గూడి ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్ట రాదని ఎస్పీ తెలిపారు.