తిరుపతి జిల్లా ,వెంకటగిరి మున్సిపాలిటీ లో గత 15 ఏళ్లుగా శానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామారావును బదిలీ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వడ్డీపల్లి చేగయ్య అన్నారు. సమస్యల పరిష్కారానికి 65 రోజులుగా సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్న కార్మికులను వెంకటగిరి జాతర నేపథ్య లో కమిషనర్ వెంకటరామిరెడ్డి. సి ఐ రమణ, సిఐటియు నాయకులు, సిబ్బందితో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేశారన్నారు.