సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ రావును బనగానపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు భాస్కర్, గురప్ప, డోన్ నాయకులు మద్దిలేటి స్వామి నాయకులు పృథ్వి, జనార్ధన్, రాజు, ఇమామ్ విశాఖపట్నంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెఎస్ఎంఈ ఛైర్మన్ నియోజకవర్గానికి సహకరించాలని కోరారు. అందుకు శివశంకర్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు భాస్కర్, గురప్ప తెలిపారు.