రాష్ట్రవ్యాప్తంగా వైసిపి రైతుల సమస్యలపై రైతు పోరు కార్యక్రమాన్ని తన పెట్టింది అందులో భాగంగానే మంగళవారం మధ్యాహ్నము కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైసిపి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ వంగ గీతా ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివచ్చారు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరము ఆర్డీవో కి వినతి పత్రాన్ని అందజేశారు మాజీ ఎంపీ వంగా గీత మీడియాతో మాట్లాడారు.