ఆనాడు సొంత పార్టీ వారు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ అన్నారు. రాజంపేటలో దువారం ఆయన మాట్లాడుతూ... ములుకల చెరువు మొత్తం కేసులు టిడిపి ఇన్చార్జ్ అయినప్పటికీ ఉపేక్షించకుండా సస్పెండ్ చేశారని అన్నారు. ఇదే రాజనీతి ప్రభుత్వాన్ని నడపడం అంటే ఇలా ఉండాలన్నారు. పీఎం మోడీ ఈనెల 16న కర్నూలు సభలో జీఎస్టీ పై అవగాహన కల్పిస్తారన్నారు.