కల్లూరు మండలంలో గురువారం తెల్లవారు జామున కూరిసిన భారీ కుండపోత వర్షం వల్ల పెంచికలపాడు గ్రామంలోని వక్కేరువాగు నిండి బ్రిడ్జిలో వర్షం నీరు ఎక్కి పారు తుండటంతో అ గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. మాజీ ఎంపీటీసీ కృష్ణ ఆధ్వర్యంలో వరద నీటిలో ఇబ్బందులు పడుతున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు....