Download Now Banner

This browser does not support the video element.

ధర్మపురి: పక్షి పిల్లలకు ఘనంగా బారసాల. ఉయ్యాలో వేసిన ముత్తైదువులు...!

Dharmapuri, Jagtial | Aug 31, 2025
జగిత్యాల జిల్లా గోపాలపల్లి గ్రామానికి చెందిన కాసారపు స్వాతి ఇంట్లో పిల్లలకు ట్యూషన్లు చెబుతూ జీవనం కొనసాగిస్తున్నారు. స్వాతి కుమారుడైన మణికి చిన్ననాటి నుండే పక్షులంటే అమితమైన ఇష్టం ఉంది. ఇక ఈ విషయాన్ని జగిత్యాల పట్టణానికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి, గమనించి మణి పుట్టినరోజు సందర్భంగా రెండు పక్షులను బహుమతిగా అందించారు. ఆ పక్షులకు “రాధాకృష్ణ” అని నామకరం చేసిన తమలో ఒకరిలా చూసుకుంటున్నారు. తాజాగా రాధాకృష్ణ అనే పక్షులకు, మూడు పిల్లలకు జన్మనిచ్చాయి. కాగా పుట్టిన ఆ పక్షి పిల్లలకు ఆదివారం రోజున బారసాల కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us