ఆర్టీసీ డిపో ముందు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టి యు సి ఐ ఆధ్వర్యంలో వాషింగ్ స్లీపింగ్ కాంటాక్ట్ కార్మికులు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు శనివారం నిర్వహించిన కార్యక్రమంలో టియుసిఐ నాయకులు తోకల రమేష్ హాజరై కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై తెలియజేశారు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులకు అండగా ఉంటానంటూ వారికి మద్దతు పలికారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.