Download Now Banner

This browser does not support the video element.

ములుగు: పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకే సొంతింటి కల: మదనపల్లిలో మంత్రి సీతక్క

Mulug, Mulugu | Sep 10, 2025
పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం మధ్యాహ్నం ములుగు మండలం మదనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us