*పత్రికా ప్రకటన* రైలు దోపిడీ దొంగ అరెస్ట్, 5,76,000/- రూపాయల విలువగల 64 గ్రాముల బంగారు అభరణములు రికవరీ చేసిన చిత్తూరు GRP రైల్వే పోలీసులు చిత్తూరు. ఆగస్టు 24, 2025: ఈనెల 6 వ తేదీన తిరుపతి నుండి మదనపల్లి కి వెళ్ళు తిరుపతి మదనపల్లి సమ్మర్ స్పెషల్ రైల్లో ప్రయాణిస్తున్నటువంటి మహిళా ప్రయాణికి రాలు జి కవిత, వయస్సు 35 సంవత్సరాలు, W/o G. చెంచు బాలాజీ, సుందరయ్య నగర్ తిరుపతి టౌన్ అను ఆమె పై పాకాల సమీపములో ఇద్దరు గుర్తుతెలియని దొంగలు కత్తితో దాడి చేసి ఆమెను గాయపరిచి, ఆమె మెడలోని బంగారు మంగళసూ