వేస్ట్ నరసాపురం నాగలగుడెం పంచాయతీ పరిధిలోని శనివారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయంలో రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షానికి వర్షపు నీరు వృధా కాకుండా చెక్కుడం నిర్మించడంతో చెక్కు డాం లో నీటితో చెక్కుడంలో నీటితో పొంగి పొర్లుతున్నాయి. రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.