నంద్యాల జిల్లా అవుకు మండలం చెర్లోపల్లి లో మధు అనే ఓ నిరుద్యోగి ఇంట్లో ప్రమాదవశాత్తు సోమవారం షార్ట్ సర్క్యూర్ జరిగింది ఈ ఘటనలో అతని ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలిపోయాయి. ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాలు 773 ర్యాంకు సాధించాడు రెండు మూడు రోజుల్లో వెరిఫికేషన్ ఉన్నదో అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విద్యా శాఖ మంత్రి లోకేష్ ,స్థానిక మంత్రి బీసీ జాన్సన్ రెడ్డి తనకు సహాయం చేయాలని కోరుతున్నాడు