భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోలారం పంచాయతీ లోని బద్రు తండాలో ప్రగతిశీల యువజన సంఘం(PYL), ప్రగతిశీల మహిళా సంఘం(POW)ఆధ్వర్యంలో "నిరుద్యోగ-యువత- మహిళా లు ఎదురుకుంటున్న సమస్య"అనే అంశం పై సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సదస్సు లో ప్రగతిశీల యువజన సంఘం(PYL)రాష్ట్ర కమిటీ సభ్యుడు మోతిలాల్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, పోలారం మాజీ సర్పంచ్ సొరట్, CPI(ML)న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరావు మాట్లాడుతూ చదువుకున్న యువత కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లో ప్రభుత్వాలు విఫలం అయినాయి అని,దేశంలో 15 కోట్ల మంది యువత ఉద్యోగం దొరకక నిరుద్యోగులు