క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. శుక్రవారం 11am ఎస్. కోట మండలం జీడిపాలెం గ్రామం లో గల శ్రీ సత్యసాయి దివ్యామృతం 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రికి రోడ్డు నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రారంభించారు.ఖాళీ ప్రదేశంలో విత్తన బంతులు చల్లారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో 10 మంది పేద మహిళలకు అరవై వేల రూపాయలు విలువ చేసే కుట్టుమిషన్ లను పంపిణీ చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో దివ్యామృతం స్వామి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి, రోడ్డు మంజూరుకు సహకారం అందిస్తున్న జిల్లా కలెక్టర్